కాకినాడ ఎంపీ కీలక సూచనలు

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, వివిధ పాఠశాలల పూర్వ విద్యార్థులు సమాజం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆదివారం కాకినాడ రూరల్ మండలంలోని బాదం బాలకృష్ణ చారిటబుల్ సంస్థలో రెడ్ కాన్వెంట్ ఓల్డ్ స్టూడెంట్స్ నిర్వహించిన సేవా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవ చేయడం అదృష్టమని, పూర్వ విద్యార్థులను ఎంపీ అభినందించారు.

సంబంధిత పోస్ట్