కాకినాడ రూరల్: సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి

శనివారం కాకినాడ రూరల్ లోని కోరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో పైడా కాలేజీలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే సమాజంలో జరుగుతున్న మోసాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్