కాకినాడ రూరల్: పార్టీ బలోపేతానికి కృషి

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అతవాలే) జాతీయ వర్కింగ్ అధ్యక్షులు ఎం. వెంకటస్వామి, సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ పులి ప్రసాద్ సోమవారం కాకినాడ రూరల్ అంబేద్కర్ భవన్లో పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అతవాలే) రాష్ట్రంలో బలోపేతం అవుతుందని, పేదల అభివృద్ధి కోసం పార్టీ పనిచేస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్