కాకినాడ రూరల్: దేవాలయ అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలి

కాకినాడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు కోరారు. బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్, ఆలయ చైర్మన్ గా జ్యోతుల వెంకటప్రసాద్ తోపాటు సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా దేవస్థానం అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలని వారు సూచించారు.

సంబంధిత పోస్ట్