దీపావళి సామాగ్రి తయారీదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

కోరంగి ఎస్ఐ సత్యనారాయణ శనివారం తాళ్లరేవు మండలం జి. వేమవరంలోని దీపావళి సామాగ్రి తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తయారీదారులకు రానున్న పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలను వివరించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్