రైల్వే అభివృద్ధి పనులను పరిశీలించిన సికింద్రాబాద్ ఏజీఎం

2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమృత్ రైల్వే స్టేషన్లు, అమృత్ సమ్వాద్ కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయని సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ ఏజీఎం. సత్య ప్రకాశ్ తెలిపారు. శనివారం ఆయన కాకినాడ పట్టణ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, స్థానికులు, ప్రయాణీకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్