డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలంలోని పాలు, కొంకాపల్లి, పేరూరు, కామనగరువు, రోళ్లపాలెం తదితర ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం వల్ల జనజీవనం స్తంభించింది.