పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజి' సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా, రాజోలు మండలం తాటిపాకలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.