అవనిగడ్డ: తెలుగు వారందరినీ ఏకం చేసిన కృష్ణారావు

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనకళ్ళ జగన్నాధ రావు (బుల్లయ్య) ఆదివారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో మాట్లాడుతూ, 1975లోనే ప్రపంచ ప్రధమ తెలుగు మహాసభల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఏకం చేసి, తెలుగు ప్రజల మధ్య సమైక్యత తెచ్చిన మహనీయుడు మండలి వెంకట కృష్ణారావు అని కొనియాడారు. ఉప్పెన సమయంలో కూడా కృష్ణారావు ఎంతో సేవ చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్