కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో ఆదివారం స్నానం చేస్తున్న విజయవాడకు చెందిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. స్థానికులు వెంటనే అతన్ని బయటకు తీయగా, నీరు ఎక్కువగా తాగడంతో పరిస్థితి విషమించింది. దీంతో అతన్ని మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు.