నందిగామ కంచికచర్లలో రైతులు వ్యవసాయ పరికరాలు ను కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అందజేశారు. గత ఐదు సంవత్సరాల విధ్వంస పరిపాలనలో వ్యవసాయ రంగమంతా నిర్వీర్యమైందిని ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక వ్యవసాయరంగం పరుగులు పెడుతుందని బుధవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. నందిగామ నియోజకవర్గంలో 126 వ్యవసాయ పరికరాలను 67 లక్షల విలువైన పరికరాలను 38 లక్షల సబ్సిడీతో రైతులు అందజేశారు.