మైలవరం: ఫ్లోరోసిస్ కమ్యూనిటీ సర్వే

రెడ్డిగూడెం ఆరోగ్య కేంద్రం పరిధిలో ఫ్లోరోసిస్ కమ్యూనిటీ సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి సర్వే చేశారు. స్థానికంగా మినరల్ వాటర్ ప్లాంట్స్ తనిఖీ చేశారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, వచ్చిన పిల్లలకు దంత పరీక్షలు చేశారు. ఫ్లోరోసిస్ కమ్యూనిటీ సర్వేను జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ డాక్టర్ బద్రీనాథ్ క్షేత్రస్థాయిలో శుక్రవారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్