గ్రామస్థాయిలో ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించాలని ఉద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయింది. అధికారులు సమయపాలన పాటించకపోవడంతో గ్రామ సచివాలయాలు వెలవెలబోతున్నాయి. వరి విత్తనాల కోసం వచ్చిన రైతులు గంటల తరబడి పడిగాపులు పడాల్సి వస్తుంది. తీరుబడిగా వచ్చిన వ్యవసాయ సహాయకుడపై పలువురు రైతులు అధికారి తురుపై తప్పుపట్టామన్నారు. ఈ సంఘటన మైలవరం (మం) గ్రామ సచివాలయం పుల్లూరు 2 లో మంగళవారం నాడు చోటుచేసుకుంది.