రెడ్డిగూడెం: ఎమ్మార్పీఎస్ జెండా స్థూపాలను పరిశీలించిన నాయకులు

రెడ్డిగూడెం మండలంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ నాయకులు విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా జాలై  7వ తేదీన ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ ఆదేశాలతో ప్రతి ఒక్క గ్రామంలో జెండా ఆవిష్కరించాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా స్తూపాలను పరిశీలించామన్నారు.

సంబంధిత పోస్ట్