మైలవరం సబ్ ట్రెజరీ కార్యాలయం సోమవారం ఉదయం నుండి కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన సీల్డ్ కవర్ ను అధికారులు పోలీసులు బందోబస్తు మధ్య కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయానికి తరలించారు. ఈ సీల్డ్ కవర్ లో కమిషనర్ వాహనం కొండపల్లి చేరుకుంది. సీల్డ్ కవర్ లో న్యాయ స్థానం ఏమి తీర్పు ఇచ్చిందోనని ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.