పామర్రు: సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే

శనివారం సాయంత్రం అసెంబ్లీ సమావేశాల అనంతరం, ఎమ్మెల్యే కుమార్ రాజా పామర్రు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి పలు సమస్యలను తీసుకువెళ్లారు. గ్రామాలలో డొంక రోడ్ల నిర్మాణం, ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణం, లంక గ్రామాల్లో విద్యుత్ టవర్స్ నిర్మాణం, మరియు శిధిలావస్థలో ఉన్న వంతెనల నిర్మాణం గురించి ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్