అవనిగడ్డ: ఎడ్లంకలో కోతకు గురవుతున్న ఇళ్లు

అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక గ్రామంలో వరద ఉధృతి పెరిగి, పదికిపైగా నివాసాలు జలమయం కానున్నాయి. గ్రామం నదిలో కలిసిపోతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలను ఎవరూ వినడం లేదని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్