అవనిగడ్డ: సబ్ స్టేషన్ నిర్మాణం త్వరగా చేపట్టాలి

ఏపీ సీపీ డీసీఎల్ సీఎండీ పీ. పుల్లారెడ్డి మంగళవారం అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించారు. అవనిగడ్డ విద్యుత్ శాఖ 132కేవీ సబ్ స్టేషనులో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆయనకు స్వాగతం పలికారు. నియోజకవర్గంలో విద్యుత్ శాఖ చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యంగా, నాగాయలంక మండలం ఎదురుమొండిలో మంజూరైన నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్