చల్లపల్లి: చురుకుగా వరి పంట నష్టం నమోదు కార్యక్రమం

మొంథా తుఫానుతో దెబ్బతిన్న వరిపంట నమోదు కార్యక్రమం చురుకుగా జరుగుతోందని మండల వ్యవసాయ శాఖ అధికారి కే. మురళీకృష్ణ తెలిపారు. ఆదివారం చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో 33 శాతంపైగా దెబ్బతిన్న చేల రైతుల వివరాలను ఏపీ ఎయిమ్స్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. మండలంలో ఈ-క్రాప్ నమోదు గతంలోనే పూర్తయిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్