ఘంటసాల: పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పి4 కార్యక్రమం

పేదరిక నిర్మూలనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పి4 కార్యక్రమాన్ని చేపట్టినట్లు నియోజకవర్గ ప్రత్యేకాధికారి పెనుమూడి సాయిబాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ వెల్ఫేర్, మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా ప్రతీ ఒక్కరూ పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్