కోడూరు: 1000 కేజీల రేషన్ బియ్యం చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై

కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామంలో 1000 కేజీల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై చాణిక్యకు అందిన సమాచారం మేరకు, ఉల్లిపాలెం గ్రామంలోని పెద్ద సింగు రాంబాబుకి చెందిన వ్యక్తి వద్ద ఉన్న బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్క బ్యాగులో 50 కేజీల చొప్పున మొత్తం 1000 కేజీల బియ్యం ఉన్నట్లు ఎస్ఐ చాణక్య తెలిపారు. పెద్ద రాంబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్