గన్నవరం: సర్పంచ్ పై వేటు

గన్నవరం గ్రామపంచాయతీ సర్పంచ్ నిడుమర్తి సౌజన్యపై జిల్లా పంచాయతీ అధికారి నివేదిక మేరకు కలెక్టర్ బాలాజీ వేటు వేశారు. గ్రామపంచాయతీలో రూ. 1.32 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు అధికార యంత్రాంగం మంగళవారం తెలిపింది. దీంతో సర్పంచ్ అధికారాలను తాత్కాలికంగా ఉపసర్పంచ్‌కు బదిలీ చేశారు.

సంబంధిత పోస్ట్