గుడివాడ: శివనామస్మరణతో మారుమోగిన శైవక్షేత్రాలు

కార్తిక పౌర్ణమి సందర్భంగా గుడివాడలోని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానం, ఇతర శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగించి, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్