గుడివాడ: దొంగ హల్ చల్ - సీసీ కెమెరాలో రికార్డు

గుడివాడ పట్టణంలోని బంటుమిల్లి రోడ్డులో ఉన్న లక్ష్మీ గణపతి లైఫ్ సెంటర్ (ముబారక్ సెంటర్ వద్ద) ఆదివారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో దొంగతనం జరిగింది. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ ఘటనలో, దొంగ షాపులోకి ప్రవేశించి కౌంటర్లో ఉన్న సుమారు రూ. 10,000 నగదును అపహరించుకుపోయాడు. సోమవారం ఉదయం షాపు తెరిచే సమయానికి ఈ విషయం వెలుగులోకి రావడంతో, వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్