జగ్గయ్యపేట: రైతు సంఘానికి 80% సబ్సిడీతో స్ప్రే డ్రోన్

సోమవరం సాయంత్రం గ్రామంలో కిస్సాన్ డ్రోన్స్ పథకంలో భాగంగా రైతు సంఘానికి 80% సబ్సిడీతో వ్యవసాయ శాఖ అధికారులు అత్యాధునిక స్ప్రే డ్రోన్ ను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ముఖ్య అతిథిగా పాల్గొని స్ప్రే డ్రోన్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎంతో మేలుకరమైన పరికరాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

సంబంధిత పోస్ట్