ఆలయాల వద్ద కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం సందడి.

జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భవాని ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయంలో నిర్వహించిన కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం రెండు గంటల నుండే ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్