కైకలూరు: అధికారుల పనితీరు భేష్

కైకలూరు ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. మొంథా తుఫాన్ ఎదుర్కోవడంలో అధికారులు చూపిన ప్రతిభను అభినందిస్తూ, రాత్రి పగలు శ్రమించి నియోజకవర్గంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసుకున్నారని ప్రశంసించారు. అనంతరం అధికారులను సత్కరించారు.

సంబంధిత పోస్ట్