మచిలీపట్నం: నూతన వ్యవస్థను ప్రారంభించిన చైర్మన్

కేడీసీసీ బ్యాంక్ డిజిటలైజేషన్ కార్యక్రమంలో భాగంగా, బ్యాంక్‌కు సంబంధించిన అన్ని సర్క్యులర్లను ఒకే పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకువచ్చే నూతన వ్యవస్థను బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం బుధవారం మచిలీపట్నంలో అధికారికంగా ప్రారంభించారు. భవిష్యత్తులో బ్యాంక్ అందించే అన్ని సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసి, మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్