మచిలీపట్నం: బాధ్యతారాహిత్యంగా అధికారులు వదిలేశారు

గురువారం సీతారామపురం గ్రామస్తులు అధికారుల బాధ్యతారాహిత్యంపై మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమను గాలికి వదిలేశారని, వీఆర్ఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తమ గ్రామం అంటే చిన్నచూపా అని ప్రశ్నించారు. పరిహారం అందించాలని కోరుతూ ఎస్ఎన్ గొల్లపాలెం సచివాలయం ఎదుట బాధితులు నిరసన తెలిపారు. బాధితుల పేర్లు నమోదు చేయడంలో వీఆర్ఓ బాధ్యతారాహిత్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్