మచిలీపట్నం: పంట పొలాల్లో నుంచి వస్తున్న వైసీపీ కార్యకర్తలు

తుఫాన్ నేపథ్యంలో పోలీసులు విధించిన ఆంక్షలు, బారికేడ్లను అధిగమించి వైసీపీ కార్యకర్తలు పంట పొలాల మీదుగా మచిలీపట్టణం, సుల్తానగర్ గొల్లపాలెం మీదుగా గూడూరుకు చేరుకున్నారు. పోలీసులు అడ్డగించినప్పటికీ, జగన్మోహన్ రెడ్డిని చూడాలనే అభిమానుల ఉత్సాహం ముందు ఆంక్షలు నిలవలేకపోయాయి. మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్