జి. కొండూరు: ఈ నెల 6వ తేదీన మోటార్ సైకిల్ వేలం పాట

నవంబర్ 6వ తేదీ గురువారం జి. కొండూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో అన్ క్లయిమ్ మోటార్ సైకిల్ (2016) మోడల్ కి సంబందించి వేలం పాట నిర్వహించనున్నట్లు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు ఈ వేలం పాటలో పాల్గొనవచ్చని, మరిన్ని వివరాల కోసం పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్