ఇబ్రహీంపట్నం: 'అమ్మ పాలే అమృతం'

నిమ్రా ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు జూపూడి గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. గర్భిణీలకు, బాలింతలకు అవగహాన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు తల్లిపాలకు వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని తల్లులకు వివరించారు. అనంతరం బ్రెడ్ ప్యాకెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా నిమ్ర కళాశాల యాజమాన్యానికి ప్రిన్సిపాల్ కి ఎన్ఎస్ఎస్ పీవోకి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్