మైలవరం: మహిళా శక్తి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: కలెక్టర్

స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, 'వన్ ఫ్యామిలీ-వన్ ఆంత్రప్రెన్యూర్' లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లిలో పర్యటించి, ఇబ్రహీంపట్నంలో సమగ్రాభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు రూపొందించి, అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్