రెడ్డిగూడెం మండలం వ్యాప్తంగా 20-30 ఫంగస్, రూప్ చంద్ వంటి చేపలను వ్యాపారులు పెంచుతున్నారు. చేపలు త్వరగా పెరగడానికి కోడి వ్యర్థాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల చెరువుల నుంచి వచ్చే దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఈ చేపల చెరువులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.