మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి సిట్ బృందం

ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి సిట్ బృందం వెళ్లింది. రమేశ్తో పాటు ఆయన సోదరుడు రామును పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్పై ఆరోపణలున్నాయని, ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఏ1 నిందితుడు జనార్దనరావు వాంగ్మూలం ఇచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులు జోగి ఇంటికి వెళ్లినట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్