మైలవరంలో విద్యుత్ సరఫరా నిలిపివేయు ప్రదేశాలు ఇవే

మైలవరంలో విద్యుత్ మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని అధికారులు తెలిపారు. సూరిబాబు, బస్టాండ్, కోత మిషన్ ఏరియా, ఎండిఓ ఆఫీస్ రోడ్డు, రాజాపేట, ఎమ్మార్వో ఆఫీస్, కుమ్మర వీధి, మసీదు రోడ్డు, బైపాస్ రోడ్డు, మాలపల్లి, చంద్రబాబు నగర్, నూజివీడు రోడ్డు, దేవుని చెరువు, శివాజీ వీధి, వడ్డెర బజార్, తారకరామా నగర్, చిన్నగూడెం, విజయవాడ రోడ్డు వంటి పలు ప్రాంతాల్లో ఈ అంతరాయం ఏర్పడనుంది.

సంబంధిత పోస్ట్