వరద బాధితులకు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సాయం

నందిగామ పట్టణం 17వ వార్డులోని పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన సుమారు 100 మంది వరద బాధితులకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిత్యావసర వస్తువుల కిట్లను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ప్రజల కష్టసుఖాల్లో ప్రభుత్వం ఎల్లప్పుడూ వారి పక్కన ఉంటుంది. వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం,” అని తెలిపారు.

సంబంధిత పోస్ట్