నందిగామ: శైవ క్షేత్రాల వద్ద పోలీసుల భద్రత

కార్తీక పౌర్ణమి సందర్భంగా నందిగామ మండలంలోని శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసింది. సీఐ నాయుడు కూడలి సంగమేశ్వర స్వామి ఆలయం, పట్టణంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానాలను పరిశీలించి, భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్