పామర్రు: మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి, ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై కృష్ణా జిల్లా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీస్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి, దుర్భాషలాడి, విధులకు ఆటంకం కలిగించినందుకు గానూ ఆయనపై చట్టప్రకారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్