గూడూరు: దెబ్బతిన్న పంట పొలాల్లోకి దిగిన జగన్

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గూడూరు మండలంలోని రామరాజుపాలెం గ్రామంలో పంట పొలాల్లోకి మంగళవారం దిగారు. పరిశే బాలయ్య, ఒడుబోయిన బ్రహ్మకృష్ణ, పరసా శ్రీనివాసరావు అనే రైతులకు చెందిన పొలాల్లో నేలకొరిగిన వరి పంటలను ఆయన పరిశీలించారు. రైతులు ఎంత పెట్టుబడి పెట్టారు, ఏ మేర నష్టపోయారు అనే విషయాలను అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్