కానూరు: వైసిపి వాళ్లకు మమ్మల్ని శిక్షించే అవకాశం రాదు

వైసిపి వాళ్లకు ఈ జన్మలో మమ్మల్ని శిక్షించే అవకాశం రాదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. సోమవారం పెనమలూరు నియోజకవర్గం కానూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జోగి రమేష్ అరెస్ట్ పై స్పందించారు. కాశీబుగ్గ వ్యవహారం డైవర్షన్ అంటూ ఆరోపిస్తున్న వైసీపీ వాళ్లు మరి 20 రోజుల క్రితమే లిక్కర్ నిందితులను అరెస్ట్ చేశామని గుర్తుంచుకోవాలన్నారు. జోగి రమేష్ నాయకత్వంలోనే పనిచేసారన్నారు.

సంబంధిత పోస్ట్