పెనమలూరు: అడుగడుగునా జననీరాజనాలు

కృష్ణా జిల్లాలో మంగళవారం వైయస్. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అడుగడుగునా జననీరాజనాలు పట్టారు. పెదవోగిరాలకు ఆయన కాన్వాయ్ చేరుకున్నప్పుడు, ముందుకు కదలనీకుండా జన సమూహం అడ్డుకుంది. ఉయ్యూరు సెంటర్లో రహదారి వెంబడి వైసిపి నేతలు, కార్యకర్తలు, మహిళామణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ ఇన్చార్జి దేవ భక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్