కెడీసీసీ బ్యాంకు మేనేజర్ రామేశం కు ఘన సన్మానం

తిరువూరులో కెడీసీసీ బ్యాంకు మేనేజర్ గా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన రామేశం (రమేష్) ను గంపలగూడెం మండలం పెనుగొలను లో ఆదివారం ఘనంగా సన్మానించారు. సాయిబాబా కమిటీ, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు అధ్యక్షత వహించారు. బ్యాంకు సీఈఓ శ్యాం.ఎ. మనోహర్, జనరల్ మేనేజర్, బ్యాంకు డీజీఎం, ఏజీఎం, వివిధ పార్టీల నాయకులు రమేష్ చేసిన సేవను కొనియాడారు.

సంబంధిత పోస్ట్