పెనుగొలనులో కార్తిక మంగళవారం ప్రత్యేక పూజలు, పల్లకి సేవ

తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలనులోని అభయాంజనేయ స్వామి ఆలయంలో కార్తిక మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, స్వామివారి చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి, భగవంతుని నామస్మరణ చేస్తూ గ్రామ ప్రధాన వీధుల్లో పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వాముల మాలాధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్