విజయవాడ: చోరీ కేసులో నిందితులు అరెస్ట్.

విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు ఆదివారం ఒక దేవాలయ హుండీ నగదు చోరీ, బైక్, ఆటో చోరీ కేసులను ఛేదించి, నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రూ.2.70 లక్షల విలువైన నగదు, వాహనాలను రికవరీ చేశారు. దేవాలయ హుండీ చోరీ కేసులో రామనబోయిన శ్రీనును అరెస్ట్ చేసి రూ.18,000 రికవరీ చేయగా, బైక్, ఆటో చోరీ కేసులో పెనుగోతు మురళిని అరెస్ట్ చేసి వాహనాలను రికవరీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్