విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి 4. 38 లక్షల క్యూసెక్కులు

విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీలోకి 4.38 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 69 గేట్ల ద్వారా సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణానది తీరప్రాంతాల్లో చేపలవేటను అధికారులు నిషేధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్