జగన్ పై బుద్ధ వెంకన్న ఘాటు వ్యాఖ్యలు (వీడియో)

జగన్ రైతుల పరామర్శ పేరుతో రైతులపై దండయాత్ర లాగా వెళ్లారని బుద్ధ వెంకన్న మండిపడ్డారు. రైతులపై ప్రేమ ఉంటే పొలాలు ఉన్న ప్రాంతంలో పర్యటించకుండా, ప్రధాన మార్గం గుండా ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. రైతుల కోసం వెళ్లినప్పుడు మంది, మార్బలం ఎందుకని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చే అర్హత స్థాయి జగన్‌కు లేదని ఆయన ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్