ఆదోని: అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్

ఆదోనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన నందమూరి బాలకృష్ణపై విమర్శలు గుప్పించారు. బాలకృష్ణ, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని 'సైకో' అని విమర్శించడం సరికాదని, గతంలో సహాయం చేసిన వ్యక్తిని ఇలాంటి వ్యాఖ్యలతో బాధపెట్టడం తగదని సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్