ఆదోనిలో అద్దె వాహనాల పేరుతో అక్రమాలు

ఆదోనిలో అద్దె వాహనాల పేరుతో అక్రమాలకు పాల్పడినట్లు డివిజన్ స్థాయి పంచాయతీ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముందడుగు వేదిక జిల్లా అధ్యక్షుడు దేశాయి చంద్రన్న శనివారం ఆదోనిలో మాట్లాడుతూ, 2017 నుంచి 2024 వరకు అద్దె వాహనాల కోసం రూ. 20 లక్షలు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టర్, ఏసీబీ, జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్