హంద్రీనీవా కాలువలో వరద ఉద్ధృతి

కోడుమూరు శివారులో హంద్రీనీవా కాలువ గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కారణంగా మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ఆదివారం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి, వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఆనందించారు. కాలువ ఒడ్డున రద్దీ పెరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

సంబంధిత పోస్ట్